📍 Govt. Recognized | 🚌 Bus Facility | 🧑🏫 IIT & NEET Foundation
గత 23 సంవత్సరాలుగా, విద్యారంగంలో అంకితభావంతో
సేవలందిస్తున్న శ్రీ రాజ్ శ్రీనివాస్ ఇంగ్లీష్
మీడియం పాఠశాల – కొత్తూరు ప్రాంతంలో విశ్వాసానికి మారుపేరు!
We believe in nurturing rural talent with dedication,
blending tradition with innovation, and preparing our students for
a bright and competitive future.
🎓 Nursery
to 10th Class విద్యలో, మేము శాస్త్రీయంగా అభివృద్ధి చెందిన
కార్యక్రమాలను, IIT & NEET Foundation లను, Olympiad
మరియు Creative Learning methods ను అందిస్తున్నాము.
👉 మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసే పాఠశాల – శ్రీ రాజ్ శ్రీనివాస్ ✨ Enroll Now!
Interactive digital classes for a modern learning experience.
Encouraging students to explore beyond textbooks.
Experienced & caring faculty nurturing each child.
Digital literacy from an early stage with modern infrastructure.
Reliable bus service covering all major routes.
Hands-on learning through modern science equipment.
Focus, peace & balance through yoga and mindfulness.
IIT/NEET Foundation, Olympiad training for early excellence.
Clean & safe drinking water ensures students' wellbeing.
24/7 CCTV surveillance for student safety and discipline.
Dance, music & art for all-round personality development.
Spacious playground to encourage physical fitness & teamwork.
Separate sections for boys and girls ensuring comfort and focus.
Play-way teaching methods for primary classes using AV tools.
Special care for slow learners with dedicated mentoring.
At SRI RAJSRINIVAS ENGLISH MEDIUM SCHOOL, we believe in the
holistic development of every child.
విద్య, క్రీడలు,
నైపుణ్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నింటిలోనూ విద్యార్థుల
ప్రగతికి మేము కట్టుబడి ఉన్నాము.
శ్రీ రాజ్‌శ్రీనివాస్ ఇంగ్లీష్ మాధ్యమ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు,
ఫీజు మినహాయింపులు మరియు మరెన్నో వసతుల గురించి తెలియజేయండి.
మీ పిల్లల భవిష్యత్తు కోసం మేము మీతో
ఉన్నాము!
“Choosing Sri Rajsrinivas was one of the best decisions we made
for our child's future. The strong academic foundation, especially
in IIT & NEET orientation, is unmatched even in rural areas. We're
seeing our child become more curious, focused, and confident every
day.”
“మన బిడ్డ భవిష్యత్తు కోసం శ్రీ రాజ్
శ్రీనివాస్ స్కూల్‌ను ఎంచుకోవడం చాలా మంచి నిర్ణయం. IIT & NEET పట్ల
ఉన్న శ్రద్ధ గ్రామీణ ప్రాంతాల్లో అరుదుగా కనిపించే స్థాయిలో ఉంది.
మా బిడ్డ లో శ్రద్ధ, ఆత్మవిశ్వాసం పెరుగుతోంది.”
“We were worried about our child adjusting to school life, but the
teachers at Sri Rajsrinivas made it a beautiful transition. Their
personal care, engaging methods, and friendly environment helped
our child blossom socially and academically.”
“మా
బిడ్డ స్కూల్ జీవితానికి ఎలా అలవాటు పడతాడో అనుకున్నాం. కానీ శ్రీ
రాజ్ శ్రీనివాస్ ఉపాధ్యాయులు అతడికి ఆదరణతో కూడిన బోధన ఇచ్చి
చదువులోనూ, మనోభావాల్లోనూ అభివృద్ధి చేశారు.”
“In a village setting, we never expected such modern amenities and
digital learning support. The bus facility, digital classrooms,
and CCTV monitoring give us complete peace of mind about our
child’s safety and learning.”
“గ్రామీణ ప్రాంతం
లో కూడా ఇలాంటి ఆధునిక సదుపాయాలు ఉండటాన్ని ఊహించలేదు. బస్సు,
డిజిటల్ తరగతులు, సీసీటీవీ వల్ల మాకు పిల్లల భద్రత గురించి భయం
లేదు.”
“Beyond textbooks, Sri Rajsrinivas offers our child opportunities
to participate in yoga, dance, and competitions. The school truly
believes in overall development, not just marks.”
“పుస్తకాలకే
పరిమితం కాకుండా యోగ, నృత్యం, పోటీ కార్యక్రమాల ద్వారా పిల్లల్లో
సంపూర్ణ అభివృద్ధికి శ్రీ రాజ్ శ్రీనివాస్ స్కూల్ అవకాశం
కల్పిస్తోంది.”
Sri Rajsrinivas English Medium School offers classes from Nursery to 10th grade.
శ్రీ రాజ్ శ్రీనివాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో నర్సరీ నుండి 10వ తరగతి వరకు విద్యను అందిస్తారు.Yes, from Class VI onwards, students receive focused IIT and NEET foundation coaching.
అవును, 6వ తరగతినుండి విద్యార్థులకు IIT మరియు NEET ఫౌండేషన్ శిక్షణ అందించబడుతుంది.Yes, we provide Maths and Science Olympiad training from Class I to V.
అవును, 1 నుండి 5 తరగతుల విద్యార్థులకు గణితం మరియు సైన్స్ ఒలింపియాడ్ శిక్షణ అందించబడుతుంది.Yes, secure bus facility is available to all nearby villages around Kotturu.
అవును, కొత్తూరు పరిసర గ్రామాలకు బస్సు సదుపాయం అందుబాటులో ఉంది.Yes, all classrooms are equipped with digital boards and projectors for smart learning.
అవును, అన్ని తరగతి గదులు డిజిటల్ బోర్డులు మరియు ప్రోజెక్టర్లతో అందించబడుతున్నాయి.Yes, our dedicated faculty provides individual attention and remedial classes.
అవును, నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధతో పునఃపాఠన తరగతులు నిర్వహించబడతాయి.Yes, we have a well-rounded curriculum including yoga, meditation, music, arts, and games.
అవును, యోగా, ధ్యానం, సంగీతం, కళలు మరియు ఆటలు వంటి పాఠ్యేతర కార్యకలాపాలు నిర్వహించబడతాయి.Yes, we promote English conversation with daily speaking activities in a creative environment.
అవును, విద్యార్థులకు ప్రతిరోజూ ఇంగ్లీష్ మాట్లాడే కార్యక్రమాలు కల్పించి, మంచి భాషా వాతావరణాన్ని అందిస్తాం.Spacious classrooms, playground, purified water, library, computer lab, CCTV surveillance, and smart toilets.
విస్తృత తరగతులు, ఆటస్థలం, శుద్ధి చేసిన త్రాగునీరు, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, సీసీ కెమెరా, ఆధునిక టాయిలెట్స్ ఉన్నాయి.Classes: Nursery to 10th Class
Address: Nivagam Road, Kotturu, Srikakulam District, Andhra Pradesh
Contact: 9550770077, 9014784668
Recognition: Recognized by Govt. of Andhra Pradesh
We provide the best creative and high-quality education. Our mission is to prepare students for success in all areas of life.
ఉత్తమమైన సృజనాత్మక విద్యను అందించడమే మా లక్ష్యం. విద్యార్థుల భవిష్యత్తు విజయవంతంగా ఉండేలా తీర్చిదిద్దడమే మా ధ్యేయం.
గ్రామీణ విద్యార్థుల సహజ గుణాలను వెలికితీయాలనే సంకల్పంతో గత 23 సంవత్సరాలుగా విద్యా సేవలందిస్తున్న మీ పాఠశాల శ్రీ రాజ్ శ్రీనివాస్. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అర్హతలు కలిగిన ఉపాధ్యాయ బృందంతో పాటు ఉత్తమ మేనేజ్మెంట్ ఉన్న పాఠశాల.
పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, డిజిటల్ ప్రాజెక్టర్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్, నిఘా వ్యవస్థ, శుద్ధి చేసిన త్రాగునీరు, విశాలమైన ఆట స్థలం, ఆరోగ్యకరమైన వాతావరణం వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ఉత్తమ విద్యా కేంద్రం — శ్రీ రాజ్ శ్రీనివాస్!
ఫోన్: +91 95507 70077, +91 90147 84668
చిరునామా:
నీవాగం రోడ్, కొత్తూరు,
శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్